బెజవాడలో పాస్టర్ ప్రదీప్ రాసలీలలు... వీడియోలు బయటపెట్టిన మరో పాస్టర్

  • విజయవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు
  • అమ్మాయిలతో గడుపుతూ చిక్కిన పాస్టర్ ప్రదీప్ కుమార్
  • ఏకంగా షార్ట్ ఫిల్మ్ తయారు చేసి యూ ట్యూబ్ లో
బెజవాడలో క్రిస్టియన్ సంఘాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 'జీసస్ మిరాకిల్స్' పేరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నడుపుతూ, పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలతో వెలుగులోకి వచ్చిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. 'జీసస్ మిరాకిల్స్' పేరిట ప్రదీప్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ కూడా ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

 అరవిందసాయి అనే యువకుడు దీన్ని ప్రదీప్ జీవన విధానంపై రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వేరేవేరే అమ్మాయిలతో తిరుగుతూ, మద్యం తాగుతూ, అమాయకులైన ప్రజలను ప్రదీప్ ఎలా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఇందులో చెప్పారు. కాగా, ప్రదీప్ కు, 'ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్' సంస్థ చీఫ్ బ్రదర్ విజయ ప్రసాద్ కు మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ కారణంతోనే ఈ వీడియోలు బయటకు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
vijayawada
bezawada
jesus miracles
pradeep

More Telugu News